N. Chandrasekaran: AI మీద యుద్ధానికి దిగిన టాటా సన్స్ ఛైర్మెన్

టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఏఐ మీద యుద్ధానికి దిగారు. దాంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భవిష్యత్తును మరింత దగ్గరగా పర్యవేక్షిస్తున్న చంద్రశేఖరన్ (Chandrasekaran) కృత్రిమ మేధస్సు (AI) మార్పుల వైపు కంపెనీని నడిపించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం శరవేగంగా మారుతున్న సమయంలో.. సంప్రదాయ IT సేవల వ్యాపార నమూనాలు తీవ్ర ఒత్తిడిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే TCS వంటి దిగ్గజ … Continue reading N. Chandrasekaran: AI మీద యుద్ధానికి దిగిన టాటా సన్స్ ఛైర్మెన్