Latest news: Tanzania: టాంజానియా ఎన్నికల్లో హింస.. 700 మంది మృతి

ఎన్నికలు(Tanzania) అంటేనే కొన్నిదేశాల్లో అదొక యుద్ధపరిస్థితులను తలపిస్తుంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలదాడులు, పోటీల్లో నెగ్గేందుకు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, దూషణలు ఇటీవల కాలంలో ఈ పోకడ పెరిగిపోతున్నది. కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా దారితీస్తాయి. హతమార్చేందుకు కూడా వెనుదీయరు. అంతగా ఒకపార్టీపై మరొక పార్టీలు విద్వేషాలతో రగిలి పోతుంటారు. ఇలాంటి హింసకే దారితీసింది టాంజానియా దేశంలో, రక్తపాతానికి 700మందికి పైగా బలి టాంజానియాలో ఎన్నికలు(Elections) హింసకు దారితీశాయి. దీంతో రక్తపాతానికి కారణమైంది. అధ్యక్షురాలు సామియా … Continue reading Latest news: Tanzania: టాంజానియా ఎన్నికల్లో హింస.. 700 మంది మృతి