Telugu News:Taliban Revenge:సరిహద్దు ఘర్షణల్లో 15 మంది పాక్ జవాన్లు మృతి

ఆఫ్ఘానిస్థాన్ భూభాగంలో పాకిస్థాన్ ఇటీవల చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాలిబన్ దళాలు(Taliban Revenge) పాక్ సైన్యంపై తీవ్ర ప్రతిఘటన ప్రారంభించాయి. సరిహద్దు వెంబడి ఉన్న పాక్ ఆర్మీ ఔట్‌పోస్టులపై తాలిబన్ బలగాలు మెరుపు దాడులు చేపట్టగా, ఈ ఘర్షణల్లో కనీసం 15 మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు అని సమాచారం. ఆఫ్ఘానిస్థాన్ రక్షణ శాఖ(Afghanistan Defense Ministry) అధికారి ప్రకారం, కునార్, హెల్మాండ్ ప్రావిన్సులలోని డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పాక్ సైనిక స్థావరాలను … Continue reading Telugu News:Taliban Revenge:సరిహద్దు ఘర్షణల్లో 15 మంది పాక్ జవాన్లు మృతి