Telugu News: Taiwan Conflict: తైవాన్ వివాదంపై చైనా-జపాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు

తైవాన్ విషయంలో( Taiwan Conflict) చైనా మరియు జపాన్ మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల నాయకులు తమ వైఖరిపై గట్టి పట్టుదలతో ఉన్నారు. తైవాన్‌పై( Taiwan Conflict) చైనా దాడి చేస్తే, తాము సైనిక చర్యకు దిగుతామని జపాన్ ప్రధాని సనే తకైచి ఇటీవల హెచ్చరించారు. దీనిని చైనా తీవ్రంగా ఖండించింది. తైవాన్ ఎప్పటికీ తమదే అని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్పష్టం చేస్తూ, జపాన్ తన వ్యాఖ్యలను వెంటనే … Continue reading Telugu News: Taiwan Conflict: తైవాన్ వివాదంపై చైనా-జపాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు