Switzerland bar blast : క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి
Switzerland bar blast : Crans-Montanaలో న్యూ ఇయర్ వేడుకలు విషాదంగా మారాయి. స్విట్జర్లాండ్‌లోని ఈ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణంలో ఉన్న ‘లే కాన్స్టెలేషన్’ అనే బార్‌లో గురువారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న (Switzerland bar blast) సమయంలో రాత్రి సుమారు 1:30 గంటలకు ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి వరకు బార్‌లో 100 … Continue reading Switzerland bar blast : క్రాన్స్-మోంటానా బార్ పేలుడులో పలువురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed