Switzerland Bus Fire Accident: ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

Switzerland Bus Fire Accident: స్వీట్జర్లాండ్‌లో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని బెర్న్ నగరానికి సమీపంలోని కెర్జర్స్ పట్టణంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రాంతీయ బస్సు అకస్మాత్తుగా అగ్నిప్రమాదానికి గురైంది. పోస్ట్‌బస్ సంస్థకు చెందిన ఈ వాహనంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో లోపల ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘోర దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. Read Also : US – Iran … Continue reading Switzerland Bus Fire Accident: ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం