Supreme Shock to Trump : ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వాణిజ్య విధానాలకు ఆ దేశ సుప్రీంకోర్టు కోలుకోలేని దెబ్బ తీసింది. ఇతర దేశాల వస్తువులపై ఏకపక్షంగా ‘ప్రతీకార సుంకాలు’ (Reciprocal Tariffs) విధించే అధికారం అధ్యక్షుడికి లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గత ఏడాది ఏప్రిల్ 1న ‘లిబరేషన్ డే’ పేరుతో ట్రంప్ ప్రారంభించిన ఈ వాణిజ్య యుద్ధం, అమెరికాలోని వినియోగదారులు మరియు వ్యాపార సంస్థలపై ఆర్థిక భారాన్ని మోపిందని కోర్టు వ్యాఖ్యానించింది. మొత్తం తొమ్మిది మంది … Continue reading Supreme Shock to Trump : ట్రంప్ కు షాక్..వసూలుచేసిన సుంకాలను తిరిగి చెల్లించాలని సుప్రీం ఆదేశం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed