Hormuz Strait: హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక

UN on పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి కీలక హెచ్చరిక చేసింది. ఒకవేళ హర్మూజ్‌(Hormuz) జలసంధి మూతపడితే ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. హర్మూజ్‌ మీదుగా నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు ఆగిపోతే అంతర్జాతీయ వాణిజ్యం, అభివృద్ధికి గణనీయమైన ముప్పు కలుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఈమేరకు యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన నివేదికను మంగళవారం విడుదల చేశారు. దీనిలోని కీలక వివరాలను ఐరాస సెక్రెటరీ … Continue reading Hormuz Strait: హర్మూజ్‌ మూతపడితే ఆహార ధరలు పెరుగుతాయి: సమితి హెచ్చరిక