Steering wheels: వాహన భద్రతపై చైనా సంచలన నిర్ణయం

వాహన భద్రత విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలవాలనే లక్ష్యంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని డిజైన్ మార్పులను నిషేధించిన చైనా, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది..ఆధునిక కార్లలో విస్తృతంగా ఉపయోగిస్తున్న హాఫ్ స్టీరింగ్ వీల్స్‌ (Steering wheels) ను పూర్తిగా బ్యాన్ చేస్తూ కఠిన భద్రతా ప్రమాణాలను అమలు చేయనుంది. ప్రమాదాల్లో డ్రైవర్లకు తగిలే గాయాల్లో 46% స్టీరింగ్ వ్యవస్థ కారణమవుతోంది. … Continue reading Steering wheels: వాహన భద్రతపై చైనా సంచలన నిర్ణయం