Steel Imports: చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం

చైనా నుంచి పెరుగుతున్న తక్కువ ధరల ఉక్కు దిగుమతులను(Steel Imports) నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కీలక వాణిజ్య చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన ఉక్కు ఉత్పత్తులపై మూడు సంవత్సరాల కాలానికి దిగుమతి సుంకం (సేఫ్‌గార్డ్ డ్యూటీ) విధిస్తున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించింది. ఈ సుంకం దశలవారీగా తగ్గే విధానంలో అమలవుతుంది. తొలి సంవత్సరంలో 12 శాతం, రెండో సంవత్సరంలో 11.5 శాతం, మూడో సంవత్సరంలో 11 శాతంగా దిగుమతి సుంకం వసూలు చేయనున్నారు. Read … Continue reading Steel Imports: చైనా చౌక ఉక్కుకు చెక్.. దిగుమతి సుంకాలపై కేంద్రం కీలక నిర్ణయం