St. Joseph’s Church: సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఫేక్ బాంబుల కలకలం పెరిగిపోతున్నాయి. విమానాల్లోను, స్కూళ్లలోను, ఇతర ఉన్నతాధికారుల ఇళ్లలోను, ప్రముఖుల ఇళ్లలోనూ ఈ బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ప్రముఖ షాపింగ్ మాల్స్, సినిమా హాలు, ప్రార్థనాస్థలాలు ఇలా ఎక్కడైతే అధికంగా ప్రజలు కూడుకుంటున్నారో వాటినే పోకిరీలు టార్గెట్ గా చేసుకుంటున్నారు. ఇలా ఒక్క ఫేక్ ఈమెయిల్ ద్వారా ఎంత సమయం, డబ్బు వృధా అవుతుందో గ్రహించడం లేదు. ఇలాంటి అసత్యవార్తలపై వారికి లభించే ఆనందం ఏంటో తెలియదు. కానీ ఏవిధంగానై … Continue reading St. Joseph’s Church: సింగపూర్ చర్చిలో ఫేక్ బాంబు.. భారత సంతతి వ్యక్తి అరెస్టు