Pakistan: ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌‌లో శుక్రవారం టెర్రర్ అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఘోర ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 170 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్‌ యావత్తూ దిగ్భ్రాంతికి గురైంది. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఉగ్రదాడికి నిరసనగా శనివారం భారత్‌లో షియా వర్గీయులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌(Jammukashmir)లోని బారాముల్లా జిల్లా హంజీవేరా ప్రాంతంలో భారీ … Continue reading Pakistan: ఇస్లామాబాద్‌‌లో మసీద్‌పై దాడిని ఖండిస్తూ శ్రీనగర్‌లో ర్యాలీలు