News Telugu: Srikant Akkapalli: FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!

2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లిని ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. అమెరికాలోని భారతీయుల మధ్య సంస్కృతి, సేవలను ప్రోత్సహించే FIA, న్యూయార్క్‌లో ఘనంగా జరిగే ‘ఇండియా డే పరేడ్’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. శ్రీకాంత్ అక్కపల్లి FIAలో పదవి చేపట్టిన తొలి తెలుగు నాయకుడు. వృత్తిరీత్యా వ్యాపారవేత్త శ్రీకాంత్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మీడియా రంగాల్లో అనుభవం గల వ్యక్తి. FIAలో చేరేముందు అనేక కమ్యూనిటీ సంస్థల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2025లో కన్వీనర్, రిసెప్షన్ ఛైర్‌గా పనిచేసి, … Continue reading News Telugu: Srikant Akkapalli: FIA 2026 అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవంగా ఎంపిక!