News Telugu: Srilanka: ప్రతిపక్ష నేతను బహిరంగంగా కాల్చి చంపిన దుండగుడు

Srilanka: శ్రీలంకలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసే ఘోర సంఘటన చోటుచేసుకుంది. వెలిగమ పట్టణంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక నాయకుడిని ఒక దుండగుడు ఆయన కార్యాలయంలోనే కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న ఇదే తొలి రాజకీయ హత్యగా చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి— వెలిగమ మునిసిపల్ కౌన్సిల్ చైర్మన్, సమగి జన బలవేగయ (SJB) పార్టీ నాయకుడు లసంత విక్రమశేఖర (38) ఈ … Continue reading News Telugu: Srilanka: ప్రతిపక్ష నేతను బహిరంగంగా కాల్చి చంపిన దుండగుడు