Telugu News: Sri Lanka: దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక అతలాకుతలం.. 56 మంది మృతి

శ్రీలంకలో (Sri Lanka) ప్రకృతి విలయతాండం చేస్తున్నది. దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోతున్నది. భారీ వర్షాలతో (Heavy rains) కొండచరియలు విరిగిపడుతున్నాయి. రోడ్లన్నీ వరదనీటితో మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజల జీవనం అస్తవ్యస్థంగా మారింది. ఇంకోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఆస్తి, ప్రాణ నష్టం బాగా జరిగింది. వరదలు కారణంగా ఇప్పటివరకు 56మంది చనిపోయారు. మరోవైపు కార్యాలయాలు, పాఠశాలలు మూసివేశారు. ఇక రంగంలోకి దిగిన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. దేశవాప్తంగా వరదలు, కొండచరియలు … Continue reading Telugu News: Sri Lanka: దిత్వా తుఫాను బీభత్సంతో శ్రీలంక అతలాకుతలం.. 56 మంది మృతి