News Telugu: Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు

Spider: థాయ్‌లాండ్‌లో శాస్త్రవేత్తలు ఒక అరుదైన సాలీడును గుర్తించారు. ఈ సాలీడు (spider) ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మగ మరియు ఆడ లక్షణాలు రెండూ ఉన్నాయి. శరీరంపై రెండు వేర్వేరు రంగులు స్పష్టంగా కనిపించాయి. ఒకవైపు నారింజ రంగుతో ఆడ లక్షణాలు, మరొకవైపు బూడిద వర్ణంలో మగ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సాలీడును “డెమార్చస్ ఇనాజుమా” అనే జాతికి చెందినదిగా గుర్తించారు. థాయ్‌లాండ్‌లోని నాంగ్ రోంగ్ సమీప అటవీ ప్రాంతంలో పరిశోధకులు వేటగాళ్ల … Continue reading News Telugu: Spider: థాయ్ లాండ్ లో కొత్తరకం సాలీడు గుర్తించిన శాస్త్రవేత్తలు