Train Accident : స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
స్పెయిన్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. మలగా నగరం నుండి రాజధాని మాడ్రిడ్‌కు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న ఒక హైస్పీడ్ రైలు ఊహించని విధంగా పట్టాలు తప్పింది. పట్టాలు తప్పిన ఈ రైలు పక్కనే ఉన్న మరో ట్రాక్‌పైకి దూసుకెళ్లి, ఎదురుగా వస్తున్న మరో రైలును బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. CM Revanth … Continue reading Train Accident : స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed