Telugu News:Andhra Pradesh: దక్షిణ కొరియా మంత్రుల పర్యటన: నామి దీవి & హాన్ నది పరిశీలన

రాజంపేట : అమరావతితో పాటు రాష్ట్రంలో సుస్థిర నగరాల అభివృద్ధి, రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి సంస్థ(ఏపీఈడీబీ) ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులు దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11.40 గంటలకు ఆ దేశ రాజధాని సియోల్ వేరుకున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలోని నామీ ల్యాండ్ సీఈవో మిర్ క్యోంగ్ పూతో మంత్రి నారాయణ, సీఆఏ … Continue reading Telugu News:Andhra Pradesh: దక్షిణ కొరియా మంత్రుల పర్యటన: నామి దీవి & హాన్ నది పరిశీలన