South Korea: ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

South Korea Population: పెళ్లి చేసుకోవాలని, పిల్లలను కనాలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది? డేటింగ్‌కు వెళ్లినా నగదు ఇస్తే? వివాహం చేసుకుంటే లక్షల్లో ఆర్థిక సాయం అందిస్తే? ఇది కల కాదు, వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు ప్రమాదకరంగా పడిపోతుండటంతో పలువురు దేశాలు యువతను పెళ్లి, కుటుంబ జీవనం వైపు ఆకర్షించేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నాయి. Read also: Earthquake: తైవాన్‌లో భూకంపం: ప్రజల్లో భయాందోళన ఈ విషయంలో దక్షిణ కొరియా(South Korea) ముందంజలో … Continue reading South Korea: ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్