Latest News: South China: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు

దక్షిణ చైనా( South China) సముద్రం ఎప్పుడూ జియోపాలిటికల్‌గా(Geopolitics) సెన్సిటివ్ ప్రాంతమే. కానీ తాజాగా అక్కడ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి. ఫిలిప్పీన్స్, అమెరికా, జపాన్ దేశాలు సంయుక్తంగా నావల్ డ్రిల్ల్స్ నిర్వహించడం వలన ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఈ విన్యాసాలు ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడానికని ఫిలిప్పీన్స్ స్పష్టంచేసినా, చైనా మాత్రం దీనిని తనపై నేరుగా సవాల్‌గా తీసుకున్నది. Read also:Naugam: నౌగామ్ బ్లాస్ట్—వేడి, రసాయనాల ప్రళయం చైనా చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంపై … Continue reading Latest News: South China: దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు