Winter Storm Hits US : USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి

అమెరికా సంయుక్త రాష్ట్రాలను ప్రస్తుతం మంచు తుఫాన్ (Bomb Cyclone) వణికిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్కిటిక్ ప్రాంతం నుండి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో సుమారు 15కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక నగరాల్లో భారీగా మంచు పేరుకుపోవడంతో విద్యుత్ లైన్లు తెగిపడి, లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన చలిలో అంధకారంలో మగ్గుతున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం … Continue reading Winter Storm Hits US : USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి