News Telugu: Singer: గాయని బాలసరస్వతి మృతి: సీఎం రేవంత్ సంతాపం

Singer: తెలుగు సినీ రంగంలో తొలి తరపు గాయనిగా, నటి‌గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన రావు బాలసరస్వతి దేవి (97) మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె మరణాన్ని స్మరించుకుంటూ, “రావు బాలసరస్వతి దేవి గారు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపారమైనవి. ఆమె మృతి ఒక తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు. US:భారత్ సాయం మాకు అవసరం: ఆర్థిక … Continue reading News Telugu: Singer: గాయని బాలసరస్వతి మృతి: సీఎం రేవంత్ సంతాపం