vaartha live news : US gun violence : అమెరికాలో చర్చిలో కాల్పుల కలకలం : ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి తుపాకీ మోత (Gun violence in America once again) మోగింది. మిషిగాన్ రాష్ట్రంలోని ఓ చర్చి (A church in the state of Michigan) లో జరిగిన కాల్పులు రెండు ప్రాణాలు బలిగొన్నాయి. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. చివరికి దుండగుడు పోలీసుల కాల్పుల్లో మట్టుపడ్డాడు.గ్రాండ్ బ్లాంక్ పట్టణంలోని చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్ లో ఈ ఘటన జరిగింది. ఆదివారం భక్తులు ప్రార్థనల్లో నిమగ్నమై … Continue reading vaartha live news : US gun violence : అమెరికాలో చర్చిలో కాల్పుల కలకలం : ఇద్దరు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed