Latest News: USA: అమెరికాలో కాల్పులు ..ముగ్గురి మృతి
అమెరికా (America) లోని నార్త్ కరోలినాలో మరోసారి భయంకరమైన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థానికంగా భయాందోళనలను సృష్టించింది. ఈ దాడి సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ సమీపంలోని ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్‌లో శనివారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, బోటులో ఉన్న ఒక వ్యక్తి, చాలా ఇంతకుముందు ప్లాన్ చేసినట్టుగా, రెస్టారెంట్ … Continue reading Latest News: USA: అమెరికాలో కాల్పులు ..ముగ్గురి మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed