Sheshnag150: ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?
Sheshnag150: ప్రపంచ రక్షణ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతున్న తరుణంలో, భారత్ తన స్వదేశీ శక్తిని చాటుతోంది. ఇరాన్‌కు చెందిన ప్రసిద్ధ ‘షాహెద్’ మరియు అమెరికాకు చెందిన ‘LUCAS’ వంటి శక్తిమంతమైన డ్రోన్లకు గట్టి పోటీనిచ్చేలా భారతదేశం ‘శేష్‌నాగ్-150’ (Sheshnag-150) డ్రోన్‌ను సిద్ధం చేస్తోంది. బెంగళూరుకు చెందిన ఎన్ఆర్టీ (NRT) సంస్థ ఈ అత్యాధునిక డ్రోన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది భారత రక్షణ వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుంది. Read Also: Holi Sale:విమాన టికెట్లపై … Continue reading Sheshnag150: ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed