బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Shaik Haseena) కు మరణశిక్ష విధించాలని ఆ దేశానికి చెందిన ప్రభుత్వ న్యాయవాదులు డిమాండ్ చేశారు. నిరుడు బంగ్లాదేశ్‌లో వెల్లువెత్తిన విద్యార్థుల ఆందోళనను అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం అణచివేసింది. అనంతరం ఆమె అధికారం కోల్పోయారు. భారత్‌లో తలదాచుకుంటున్న షేక్ హసీనా అమానుష నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఆందోళనకారులపై “మారణాయుధాలను వినియోగించాలి” అని భద్రతా బలగాలను ఆమె ఆదేశించినట్టు లీకైన ఓ ఆడియో క్లిప్‌లో … Continue reading Latest Telugu News: Shaik Haseena: షేక్ హసీనా 1,400 సార్లు మరణశిక్షలకు అర్హురాలు ..చీఫ్ ప్రాసిక్యూటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed