Latest News: Shehbaz Sharif: భారత్‌పై మళ్లీ షెహబాజ్ ఆరోపణలు

పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్(Shehbaz Sharif) మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి న్యూఢిల్లీనే(New Delhi) కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటన దేశాన్ని అస్థిరపరచాలనే భారత కుట్రలో భాగమని షరీఫ్ పేర్కొన్నారు. భారత్ తన దేశంలోని శాంతిని భంగం చేయడానికి రహస్య ఆపరేషన్లు నడుపుతోందని ఆయన వ్యాఖ్యానించారు. Read also:Jubilee Hills By Poll : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు ..ఎందుకంటే !! తన ప్రసంగంలో షరీఫ్‌ … Continue reading Latest News: Shehbaz Sharif: భారత్‌పై మళ్లీ షెహబాజ్ ఆరోపణలు