News Telugu: Shahbaz: వైట్ హౌస్ లో పాక్ పీఎంకు ట్రంప్ విందు

ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ విదేశీవిధానంలో తనకు అనుకూలంగా మలచుకుంటున్నది. ఇందులో భాగంగా పాక్ పీఎం PM షెహబాజ్ షరీఫ్ Shahbaz వైట్ హౌస్ లో White House అడుగుపెట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆ దేశ పర్యటన చేపట్టిన ఆయన వైట్ హౌస్ లో ద్వైపాక్షిక సమావేశాలకు హాజరు కానున్నారు. ట్రంప్ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. ఇది క్లోజ్డ్ డోర్ మీటింగ్. ఈ మేరకు వైట్ హౌస్ అధికారిక … Continue reading News Telugu: Shahbaz: వైట్ హౌస్ లో పాక్ పీఎంకు ట్రంప్ విందు