Latest News: Sergio Gore: భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం

భారత్ – అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టిందని, ఈ మార్పుకు ప్రధాన కారణం ఇరు దేశాల బలమైన నాయకత్వమని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) అన్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రాయబారిగా గోర్‌ను నియమించగా, ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించకముందే ఢిల్లీలో పర్యటిస్తూ కీలక సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. America : మరోసారి అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి 38 ఏళ్ల వయసులోనే రాయబారిగా … Continue reading Latest News: Sergio Gore: భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం