Secret mineral: పాక్ నుంచి అమెరికాకు రహస్య ఖనిజాల తరలింపు

అమెరికా–పాకిస్తాన్ కొత్త వ్యూహాత్మక బంధం ఇటీవలి కాలంలో అమెరికా, పాకిస్తాన్ మధ్య సాన్నిహిత్యం మరింతగా పెరుగుతోంది. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌లు పలుమార్లు అమెరికా పర్యటనలు చేసి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అరుదైన ఖనిజాల (Secret mineral) పై ఒక కీలక ఒప్పందం కుదిరిందని వర్గాలు చెబుతున్నాయి.తాజాగా పాకిస్తాన్ నుండి అమెరికాకు మొదటి ఖనిజ రవాణా జరిగినట్టు … Continue reading Secret mineral: పాక్ నుంచి అమెరికాకు రహస్య ఖనిజాల తరలింపు