Latest Telugu News: Indonesia-కుప్ప కూలిన స్కూల్ బిల్డింగ్..శిథిలాల కింద వందమంది

ఇండోనేషియా(indonasia) లో ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ లో నిర్మాణంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ కూలిపోయింది. విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా పదులు సంఖ్యలో పిల్లలు గాయపడ్డారు. 100 మంది దాకా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. తూర్పు జావా(Java) లోని సిడోర్జో పట్టణంలోని అల్ ఖజోని ఇస్లామిక్ బోర్డంగ్ స్కూల్(Islamic Boarding School) లో ఈ ఘటన చోటు చేసుకుంది. బిల్డింగ్ … Continue reading Latest Telugu News: Indonesia-కుప్ప కూలిన స్కూల్ బిల్డింగ్..శిథిలాల కింద వందమంది