Telugu News: Saudi Weather Alert:సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం: రోడ్లు, భవనాలు నీటిమయం

సాధారణంగా మండే ఎడారులు గుర్తుకొచ్చే సౌదీ అరేబియాలో ప్రస్తుతం వాతావరణం అనూహ్యంగా మారింది, జెడ్డా, మక్కా సమీపంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టిస్తున్నాయి, రోడ్లు పూర్తిగా చెరువుల్లా మారిపోయాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, రాబోయే రెండు రోజులు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని హెచ్చరికలు జారీ చేసింది. Read Also: Madhya Pradesh:ఒక్కరోజులోనే కోటీశ్వరులైన ఇద్దరు మిత్రులు.. అసలేం జరిగింది? వరదలు మరియు భద్రతా … Continue reading Telugu News: Saudi Weather Alert:సౌదీ ఎడారిలో వర్ష బీభత్సం: రోడ్లు, భవనాలు నీటిమయం