Telugu News: Saudi Arabia: ప్రమాదంలో మరణించిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొస్తారా?

ఎవరూ మరణించినా కడసారిగా చూడాలని కోరుకుంటారు. కానీ కొందరి మరణం వారి కడచూపుకు కూడా నోచుకోలేరు. సౌదీ అరేబియాలో మక్కా-మదీనా మార్గంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మరణించిన సంగతి తెలిసిందే. బస్సు, డీజిల్ ట్యాంకర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగిన పూర్తిగా కాలిపోయింది. అయితే వారి మృతదేహాలు..స్వస్థలాలకు రావడానికి అక్కడి చట్టాలు అడ్డంకిగా మారాయి. ఉమ్రా యాత్రికుల మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది.  సౌదీ అరేబియాలో … Continue reading Telugu News: Saudi Arabia: ప్రమాదంలో మరణించిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొస్తారా?