Saudi Arabia: భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశం!

చాలామంది భావించే విధంగా, విదేశాల నుంచి భారతీయులను అత్యధికంగా వెనక్కి పంపే దేశం అమెరికా అని కాదు. వాస్తవ గణాంకాల ప్రకారం, గత ఐదేళ్లలో అత్యధిక బహిష్కరణలు సౌదీ అరేబియా(Saudi Arabia) నుంచి జరిగాయి. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పార్లమెంటులో వెల్లడించింది. Read Also: Bangladesh: దీపూ దాస్ హత్యపై షాకింగ్ నిజాలు! 2025లో బహిష్కరణల సంఖ్య 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు … Continue reading Saudi Arabia: భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన దేశం!