Latest news: Saudi Arabia: మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం

సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 45 మంది మరణించారు. మృతులందరూ హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. మృతుల (Saudi Arabia) కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రి అజారుద్దీన్, MIM ఎమ్మెల్యే, మైనార్టీ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వం ప్రతినిధుల బృందాన్ని సౌదీ అరేబియాకు పంపించనున్నట్లు ప్రకటించింది. Read also: కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్‌మెంట్ 2025 … Continue reading Latest news: Saudi Arabia: మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం