Saudi bus accident : మదీనా సమీపంలో బస్సు–ట్యాంకర్ ఢీకొని 42 మంది భారతీయులు మృతి

సౌదీ అరేబియాలో భారీ రోడ్డు ప్రమాదం: మదీనా సమీపంలో బస్సు–ట్యాంకర్ ఢీకొనగా 42 మంది భారతీయులు మృతి Saudi bus accident : సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉమ్రా యాత్రికులను తీసుకెళ్తున్న ఒక బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనడంతో కనీసం 45 మంది మరణించినట్లు సమాచారం. వీరిలో 42 మంది భారతీయులే అని అక్కడి స్థానిక మీడియా నివేదించింది. మరి ఎక్కువ మంది బాధితులు తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ఈ … Continue reading Saudi bus accident : మదీనా సమీపంలో బస్సు–ట్యాంకర్ ఢీకొని 42 మంది భారతీయులు మృతి