Telugu News: Saudi Accident: సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

సౌదీ అరేబియాలో( Saudi Accident) జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కనీసం 10 మంది హైదరాబాద్‌కు చెందిన వారు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. Read Also: Kavitha: KCR కడుపున చెడపుట్టిన కవిత: బీఆర్ఎస్ నేతలు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి – వెంటనే చర్యలు ఈ సంఘటనపై తెలంగాణ … Continue reading Telugu News: Saudi Accident: సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి