Latest News: Gautam Adani: అదానీతో సత్య నాదెళ్ల సమావేశం

ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన పెట్టుబడి వ్యూహాలను వేగవంతం చేస్తూ, రానున్న నాలుగు సంవత్సరాల్లో భారత్‌లో భారీగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో 17.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కీలక ప్రకటన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల.. బుధవారం అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) తో సమావేశమయ్యారు.ఈ భేటీ సందర్భంగా సాంకేతికత భవిష్యత్తు, ఏఐ … Continue reading Latest News: Gautam Adani: అదానీతో సత్య నాదెళ్ల సమావేశం