Latest Telugu News: Satya Nadella: ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల

సాధారణంగా ఎవరైనా ఫ్రీ టైమ్‌ దొరికితే రిలాక్స్ అవుతారు లేదా హాబీస్‌కి కేటాయిస్తారు. కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) మాత్రం తన ఫ్రీ టైమ్‌లో కోడింగ్ చేస్తున్నారట! ఆయనకు టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ అన్నా అంతే అభిమానం. ఈ రెండు ఇష్టాలను కలిపి ఆయన ఒక అదిరిపోయే పని చేశారు. అదేంటంటే.. క్రికెట్ హిస్టరీని విశ్లేషించేందుకు ముఖ్యంగా క్రికెట్‌ ను డీప్‌గా అనాలైజ్ చేసేందుకు సత్య నాదెళ్ల స్వయంగా ఒక … Continue reading Latest Telugu News: Satya Nadella: ఖాళీ టైంలో ‘డీప్ రీసెర్చ్ AI యాప్‌’ ఆవిష్కరణ చేసిన సత్య నాదెళ్ల