Satya Nadella: AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల(Satya Nadella) తన బృందానికి ఇప్పటివరకు కనిపించని స్థాయిలో కఠినమైన సంకేతాన్ని ఇచ్చారని బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. కృత్రిమ మేధస్సు (AI)కు పూర్తిగా అలవాటు పడాల్సిందే, లేదంటే సంస్థలో మీ భవిష్యత్తును తిరిగి ఆలోచించుకోవాల్సి వస్తుందని నాదెళ్ల స్పష్టంగా చెప్పినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2025 చివర్లో పంపిన అంతర్గత మెమోలు, టౌన్‌హాల్ సమావేశాల ద్వారా ఈ దిశానిర్దేశాన్ని ఆయన బలంగా తెలియజేసినట్లు సమాచారం. Read also: Smart Phones: వచ్చే ఏడాదిలో … Continue reading Satya Nadella: AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా