Sam Altman: భారత్‌పై OpenAI సీఈవో ప్రశంసలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారత్ పూర్తిస్థాయి గ్లోబల్ లీడర్‌గా ఎదిగే సామర్థ్యం కలిగి ఉందని చాట్‌జీపీటీ సృష్టికర్త సంస్థ OpenAI సీఈవో Sam Altman ప్రశంసించారు.భారత్ వద్ద AI అభివృద్ధికి అవసరమైన మానవ వనరులు, డేటా, సాంకేతిక మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్‌లో చాట్‌జీపీటీని వారానికి 10 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉపయోగిస్తున్నారని, ఇది తమకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద … Continue reading Sam Altman: భారత్‌పై OpenAI సీఈవో ప్రశంసలు