Indian student death USA : అమెరికాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం
Indian student death USA : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మృతి చెందిన ఘటన విషాదాన్ని కలిగించింది. కాలిఫోర్నియాలోని బర్కిలీలో కొన్ని రోజుల క్రితం అదృశ్యమైన అతడు మృతిచెందినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆదివారం అధికారికంగా ధ్రువీకరించింది. ఫిబ్రవరి 12 ఉదయం నుంచి సాకేత్ కనిపించడం లేదని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లేక్ అంజా సమీపంలో అతడి మృతదేహాన్ని … Continue reading Indian student death USA : అమెరికాలో అదృశ్యమైన విద్యార్థి మృతదేహం లభ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed