Sajib Wazed: బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాదేశ్ లో ప్రస్తుత రాజకీయ సంక్షోభం కేవలం ఆ దేశ అంతర్గత సమస్య మాత్రమే కాదని.. అది భారతదేశ భద్రతకు పెను సవాలుగా మారబోతోందని బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలో (Bangladesh) ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పుట్టుకొచ్చాయని, ఇది పొరుగునే ఉన్న భారత్ కు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజిబ్ వాజెద్ ఈ సంచలన నిజాలను … Continue reading Sajib Wazed: బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు