S Jaishankar: రష్యా చమురు కొనుగోళ్ల పై మంత్రి కీలక వ్యాఖ్యలు

రష్యా నుంచి చమురు కొనుగోళ్ల అంశంపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావం చూపవని ఆయన స్పష్టంగా చెప్పారు. దేశ అవసరాలు, జాతీయ ప్రయోజనాలే ప్రాతిపదికగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని మరోసారి తేల్చి చెప్పారు. Read Also: NSC Scheme:పైసా రిస్క్ లేకుండా డబ్బు పెంచుకోవాలా? అయితే ఇలా చెయ్యండి! ప్రస్తుతం మార్కెట్ సంక్లిష్టంగా … Continue reading S Jaishankar: రష్యా చమురు కొనుగోళ్ల పై మంత్రి కీలక వ్యాఖ్యలు