Khaleda Zia funeral : ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన

Khaleda Zia funeral : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా భారత ప్రభుత్వం వెల్లడించింది. ఖలీదా జియా అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం, ప్రజల తరఫున జైశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో ఖలీదా జియా మంగళవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియల కోసం జైశంకర్ డిసెంబర్ 31న ఢాకా వెళ్లనున్నారు. Read … Continue reading Khaleda Zia funeral : ఖలీదా జియా అంత్యక్రియలకు జైశంకర్ హాజరు | భారత్ తరఫున ఢాకా పర్యటన