Russia: దేశాధినేతలకు పుతిన్ క్రిస్మస్ గిఫ్ట్లు.. ఏఐ వీడియో వైరల్
ప్రపంచమంతా ఇటీవలే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. నూతన సంవత్సర వేడుకలకు కూడా ప్రపంచదేశాలు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది రష్యా-ఉక్రెయిన్, ఇశ్రాయేల్-హమాస్, భారత్-పాక్ యుద్ధాలు ఊహించని నష్టాలకు గురిచేసింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం కొనసాగుతుంది, త్వరలో రెండుదేశాలు శాంతి ఒప్పందాలకు రానున్నాయి. ఈ పరిస్థితుల్లో (Russia) రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) దేశాధినేతలకు ఇచ్చిన గిఫ్ట్ ఏఐ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చెల్ చేస్తున్నది. పుతిన్ ‘శాంటాక్లాజ్’ వేషధారణలో … Continue reading Russia: దేశాధినేతలకు పుతిన్ క్రిస్మస్ గిఫ్ట్లు.. ఏఐ వీడియో వైరల్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed