Latest News: Russia: ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు
గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ దేశాలమధ్య యుద్ధం మరింత ఉద్రిక్తలమధ్య కొనసాగేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రవేశపెట్టిన 20 సూత్రాల శాంతి ప్రతిపాదలను రష్యా అంగీకరించినా, ఉక్రెయిన్ మాత్రం దాన్ని త్రోసిపుచ్చింది. దీంతో అమెరికా మధ్యవర్తిత్వపు చర్చలు ఏమాత్రం ఫలించడం లేదు. ఈ సందర్భంగా రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఐరోపా నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు పందిపిల్లలు అంటూ … Continue reading Latest News: Russia: ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed