Kyiv power outage : కీవ్‌పై రష్యా భారీ దాడి వేల మందికి కరెంట్ లేక కష్టాలు

Kyiv power outage : ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా చేపట్టిన భారీ దాడుల నేపథ్యంలో నగరంలోని సుమారు మూడో వంతు ప్రజలు విద్యుత్ లేకుండా మిగిలిపోయారు. రష్యా రాత్రి వేళ నివాస ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా బాంబుల దాడులు చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా వెల్లడించారు. తీవ్ర శీతాకాలంలో విద్యుత్, హీటింగ్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ దాడుల్లో కనీసం … Continue reading Kyiv power outage : కీవ్‌పై రష్యా భారీ దాడి వేల మందికి కరెంట్ లేక కష్టాలు