Latest news: Russia: రష్యా టెక్నాలజీ చోరీకి ఐఎస్ఐ యత్నం.. తప్పికొట్టిన పుతిన్ ప్రభుత్వం

భారత్-పాక్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం తదనంతరం పాకిస్తాన్ సైనిక విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటున్నది. సైనిక బలాన్ని పెంచుకునేందుకు అధిక నిధులను కేటాయిస్తున్నది. దేశంలో ప్రజలు నిత్యావసర వస్తువులకోసం, కనీస అవసరాలకోసం అల్లాడుతుంటే వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా సైనిక అవసరాలను తీర్చేందు ప్రాధాన్యత ఇస్తున్నది. తన సైనిక బలాన్ని పెంచుకునేందుకు అడ్డదారులను కూడా తొక్కుతున్నది. తాజాగా పాకిస్తాన్(Pakistan) గూఢచార సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) రష్యా (Russia) సైనిక సాంకేతికతను దొంగలించడానికి పన్నిన ప్రణాళికను మాస్కో … Continue reading Latest news: Russia: రష్యా టెక్నాలజీ చోరీకి ఐఎస్ఐ యత్నం.. తప్పికొట్టిన పుతిన్ ప్రభుత్వం