Latest news: Russia: దుబాయ్ పర్వతాల్లో రష్యన్ వ్యాపారవేత్త దంపతుల హత్య

అత్యాశకు వెళ్లి, అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని యత్నించేవారు ఎప్పుడూ ఆనందంగా జీవించలేరు. ప్రత్యేకంగా ప్రజలను మోసగించి, కోట్లను దండుకునేవారు చట్టం నుంచి తప్పించుకోగలరు కానీ, విధిరాత నుంచి తప్పించుకోలేరు. కొన్నిసార్లు దేవుడే వీరికి ఇలాంటి శిక్ష ఇస్తాడేమో అనిపిస్తుంది ఈ రష్యన్ దంపతుల హత్య ఉదంతాన్ని చదివితే.. (Russia)రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్ లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడానిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. … Continue reading Latest news: Russia: దుబాయ్ పర్వతాల్లో రష్యన్ వ్యాపారవేత్త దంపతుల హత్య